Surprise Me!

Bihar Assembly Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..! | Oneindia Telugu

2025-10-06 8 Dailymotion

The Bihar Assembly elections will be held in two phases. There are a total of 243 assembly seats in Bihar. The term of the current assembly will end in the last week of next month. The Central Election Commission has already announced that polling will be held before November 22.
బిహార్‌ శాసనసభ ఎన్నికలకు నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్‌ ఖరారు చేసింది. రెండు దశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. బిహార్‌లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చేనెల చివరివారంతో ముగియనుంది. నవంబరు 22వ తేదీకి ముందే పోలింగ్ నిర్వహిస్తామని ఇప్పటికే కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్‌ వెల్లడించారు.
#biharassemblyelections
#ec
congress

Also Read

బీహార్‌ ఎన్నికలు : భోజ్‌పురి సూపర్ స్టార్ పవ‌న్‌పై పోటీకి దిగిన క‌న్న‌త‌ల్లి..! :: https://telugu.oneindia.com/news/india/bihar-elections-mother-contested-against-bhojpuri-superstar-pawan-387301.html?ref=DMDesc

మరికొన్ని గంటల్లో థర్డ్ ఫేజ్ పోలింగ్: లౌరియా నుంచి బరిలో వినయ్, ముచ్చటగా మూడోసారి.. :: https://telugu.oneindia.com/news/india/bihar-assembly-election-2020-bjp-s-vinay-bihari-looks-to-win-lauriya-for-the-third-time-280688.html?ref=DMDesc

Bihar elections.. బీజేపీ కంచుకోట రామ్ నగర్ లో పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్ :: https://telugu.oneindia.com/news/india/bihar-elections-ramnagar-a-toughest-constituency-for-congress-as-bjp-seeks-sixth-win-280682.html?ref=DMDesc

Buy Now on CodeCanyon